Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Big Breaking : బిగ్ బ్రేకింగ్, ఎస్సీ సంక్షేమశాఖలో “అక్రమ డిప్యూటేషన్ల రద్దు” 

–ప్రజా దీవెన పత్రికా కథనానికి స్పం దించిన సాంఘిక సంక్షేమ శాఖ డిడి

–మూడురోజుల్లోపు రెగ్యులర్ విధుల్లోకి చేర్చుకోవాలని ఆదేశం

— తాజా ఉత్తర్వుల్లో ఏఎస్ డబ్ల్యు ఓలు, వార్డెన్లకు ఆదేశం

Big Breaking : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజాదీవెన దినపత్రికలో ఈనెల 10న ప్రచురి తమైన “అనుమతి లేకుండానే అక్ర మ డిప్యూటేషన్” కథనానికి సాం ఘిక సంక్షేమ శాఖ డిడి శశికళ స్పం దించారు. నల్లగొండ జిల్లాలోని నా లుగవ తరగతి రెగ్యులర్ ఉద్యోగు ల అక్రమ డిప్యూటేషన్లను రద్దు చే స్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత హాస్టల్ వెల్ఫేర్ అధికా రులు, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆ ఫీసర్లు 3 రోజుల్లోపు వారిని రిలీవ్ చేసి రెగ్యులర్ విధుల్లోకి చేర్చుకోవా లని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. త దుపరి చర్యలు తీసుకోవడానికి వా రు ఈ కార్యాలయంలో చేరిన తేదీ ని తెలియజేయాలని ఉత్తర్వుల్లో ఏఎస్ డబ్ల్యూ ఓ లు, హాస్టల్ వార్డె న్లను ఆదేశించారు.