Big Breaking : బిగ్ బ్రేకింగ్, ఎస్సీ సంక్షేమశాఖలో “అక్రమ డిప్యూటేషన్ల రద్దు”
--ప్రజా దీవెన పత్రికా కథనానికి స్పం దించిన సాంఘిక సంక్షేమ శాఖ డిడి --మూడురోజుల్లోపు రెగ్యులర్ విధుల్లోకి చేర్చుకోవాలని ఆదేశం -- తాజా ఉత్తర్వుల్లో ఏఎస్ డబ్ల్యు ఓలు, వార్డెన్లకు ఆదేశం Big Breaking : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజాదీవెన దినపత్రికలో ఈనెల 10న ప్రచురి తమైన "అనుమతి లేకుండానే అక్ర మ డిప్యూటేషన్" కథనానికి సాం ఘిక సంక్షేమ శాఖ డిడి శశికళ స్పం దించారు. నల్లగొండ జిల్లాలోని నా లుగవ తరగతి రెగ్యులర్ ఉద్యోగు ల అక్రమ డిప్యూటేషన్లను రద్దు చే...