Jagriti President Kavitha : బిగ్ బ్రేకింగ్, జాగృతి అధ్యక్షురాలు కవిత అల్టిమేటం, నల్లగొండ బాధి తులతో సీఎం ఇంటిని ముట్టడిస్తాం
Jagriti President Kavitha : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లా కిష్టరాయినిపల్లె, నెల్లికల్ ప్రాం తాల్లో భూసేకరణ చేసిన 17 ఏళ్లు అవుతోందని, భూమి ఇచ్చిన వారి పరిస్థితి దయనీయంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. ప్రా జెక్టుల భూ సేకరణలో భూ ములు పోగొట్టుకున్న వారి కుటుంబంలో వారికి ఉద్యోగం ఇస్తామని కూడా ఇంతవరకు ఇవ్వలేదని విమర్శిం చారు. ఇన్నేళ్ల పాటు నిర్వాసితు లకు భూమి లేదు, ఉద్యోగం లేకుం డా ఉంటే వారి పరిస్థితి ఎలా...