Nalgonda Journalists Protest : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో కదంతొ క్కిన కలంవీరులు, జీఓ 252 ను వెంటనే సవరించాలని నిరసనలు
--జర్నలిస్టులకు అన్యాయం చేస్తే సమాజమే సహించదు --హక్కుల సాధన కోసం అంతు చూసేందుకైనా సంసిద్ధం --టీయూడబ్ల్యూజే 143 జిల్లా అ ధ్యక్షులు గుండగోని జయశంకర్ గౌ డ్ --కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల భారీ నిరసనలో కలెక్టర్ కు వినతిపత్రం Nalgonda Journalists Protest : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జా రీచేసిన జీవో ఎంఎస్ నెంబర్ 252 ను వెంటనే సవరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలి స్ట్స్ టీయూడబ్ల్యూజే 143...