Big Breaking : బిగ్ బ్రేకింగ్, పట్టువిడనీ కోమటి రె డ్డి,మునుగోడు నియోజకవర్గంలో ఊరి బయటే వైన్ షాపులు, ఒంటి గంటకే షాపులు ఓపెన్ 

Big Breaking : ప్రజా దీవెన మునుగోడు: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం లో మద్యం దుకాణాలపై ఆంక్షలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయo మైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గో పాల్ రెడ్డి పట్టు వీడని విక్రమార్కు నిగా నిలిచాడు. మునుగోడు ని యోజకవర్గం లో వైన్ షాపుల ని ర్వ హణ విషయంలో శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచ నల ప్రకారమే మద్యం షాపులు ద క్కించుకున్న యజమానులు ఊరి బయటే వైన్ షాపులను ఓపెన్ చేశా రు. మధ్యాహ్నం ఒంటిగంట...