BIG BREAKING : బిగ్ బ్రేకింగ్, కేటీఆర్ సంచలన వ్యా ఖ్యలు, నదీజలాల పట్ల సీఎంది అ వగాహన రాహిత్యం, మంత్రులది అంతులేని అజ్ఞానం 

BIG BREAKING : ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, బి ఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ అడిగిన ప్రశ్నల కు సమాధానం చెప్పలేక తెలంగాణ ప్రభుత్వం కేసుల డ్రామాలు ఆడు తోందని, కేసులు, బెదిరింపులకు బీ ఆర్ఎస్ లొంగదని బిఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేందుకే కేసుల డ్రామాలు తెరమీదకు తీసుకొచ్చిం దని, అయినా తెలంగాణ రైతాంగం కోసం పోరాటం ఆగదని స్పష్టం చే శారు. మంగళవారం...