Jubilee Hills Elections : బిగ్ బ్రేకింగ్, జూబ్లీహిల్స్ కమలం పార్టీ అభ్యర్ధిగా లంకల దీపక్ రెడ్డి, ఇక ఊపందుకోనున్న ప్రచారం 

Jubilee Hills Elections : ప్రజా దీవెన, హైదరాబాద్: రాజధా ని భాగ్యనగరంలో ఎన్నికల సందడి మరింతగా ఊపoదుకోనుంది. రా ష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీ య పరిణామాలు ఉత్కంఠ భరితం గా కొనసాగుతున్న తరుణంలో జూ బ్లీహిల్స్ ఉపఎన్నిక సర్వత్ర ఆసక్తి క రంగా ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తు న్న ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల బీజేపీ అభ్యర్థిని ఆ పా ర్టీ అధిష్టానం ఖరారు చేయడంతో పాటు ప్రకటన కూడా బుధవారం విడుదల చేసింది. తాజా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో...