Local Body Election : బిగ్ బ్రేకింగ్, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల, అక్టోబర్ 9వ తే దీ నుంచి ఎన్నికల కోడ్ అమలు 

Local Body Election : ప్రజా దీవెన హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను సోమ వారం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చే సిన మేరకు తొలుత ఎంపీటీసీ, జ డ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్ని కలు జరుగనున్నాయి. అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల నోటి ఫికేషన్ విడుదల చేయనున్న ఎన్ని కల సంఘం ఆ రోజు నుంచే నామి నేషన్ల ప్రక్రియ ప్రారంభించనుంది. మొత్తం ఐదు...