Collector Tejas Nandlal Pawar : బిగ్ బ్రేకింగ్, మెగాజాబ్ మేళాను స ద్వినియోగం చేసుకోండి, విస్తృత ప్ర చారం కల్పించండి
--ఎక్కువ మంది నిరుద్యోగ యువ త జాబ్ మేళాకు హాజరవ్వాలి --సద్వినియోగపరుచుకునేలా ఫ్లెక్సీ బ్యానర్లు,హోర్డింగులు,గోడపత్రికలు --మెగా జాబ్ మేళా ఉమ్మడి నల్ల గొండ జిల్లాలోని నిరుద్యోగ యువ త కు ఒక గొప్ప అవకాశం -- సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ Collector Tejas Nandlal Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: ఈనెల 25 న హుజూర్ నగర్ లో నిర్వహిం చ నున్న మెగాజాబ్ మేళా పై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్...