Collector Tejas Nandlal Pawar : బిగ్ బ్రేకింగ్, మెగాజాబ్ మేళాను స ద్వినియోగం చేసుకోండి, విస్తృత ప్ర చారం కల్పించండి
–ఎక్కువ మంది నిరుద్యోగ యువ త జాబ్ మేళాకు హాజరవ్వాలి –సద్వినియోగపరుచుకునేలా ఫ్లెక్సీ బ్యానర్లు,హోర్డింగులు,గోడపత్రికలు
–మెగా జాబ్ మేళా ఉమ్మడి నల్ల గొండ జిల్లాలోని నిరుద్యోగ యువ త కు ఒక గొప్ప అవకాశం
— సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
Collector Tejas Nandlal Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: ఈనెల 25 న హుజూర్ నగర్ లో నిర్వహిం చ నున్న మెగాజాబ్ మేళా పై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికా రు లను ఆదేశించారు. ఆదివారం ఆ యన మెగా జాబ్ మేళా నిర్వహ ణ పై అదనపు కలెక్టర్ కె. సీ తారామా రావుతో కలిసి సంబంధిత అధికా రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వ హిం చారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నిరు ద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉ ద్యోగ అవకాశాలు కల్పించాలన్న ల క్ష్యంతో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి, కోదాడ ఎం ఎల్ ఏ ఉత్తమ్ పద్మావతి లు ప్రత్యే క శ్రద్ధ తీసుకొని ఈ నెల 25 న హు జూర్ నగర్ లోని పెర్ల్ ఇన్ఫినిటీ ఇం టర్నేషనల్ స్కూల్ ( సబ్ రిజిస్టర్ కార్యాలయం వెనక) లో ఉదయం 8 గంటలనుండి జాబ్ మేళాను ని ర్వహించడం జరుగుతున్నదని తె లిపారు. ఈ జాబ్ మేళాకు రాష్ట్రం లోని 150 పెద్ద, పెద్ద కంపెనీలు రా నున్నాయని, 5000 వరకు నిరు ద్యోగ యువతకు ఉద్యోగ అవకాశా లు కల్పించనున్నాయని ఆయన వె ల్లడించారు.
ఈ జాబ్ మేళాకు ఎస్ఎస్ సి, ఇంట ర్,డిగ్రీ,పి జి,ఐటి ఐ,డిప్లొమా,ఎం బి ఏ,బి టెక్,ఫార్మసీ,తదితర కోర్సుల లో ఉత్తీర్ణత కలిగిన, 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసున్న ని రుద్యోగ యువత అర్హులని వివరిం చారు. అందువల్ల ఈ జాబ్ మేళాల ను జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకునే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ఇందుకుగాను ఫ్లెక్సీ లు, బ్యానర్లు, హోర్డింగులు, కరప త్రాలను పెద్ద ఎత్తున ముద్రించా లని , అన్ని పట్టణాలలో జన సమ్మ ర్థం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఫ్లె క్సీ బ్యానర్లు, హోర్డింగులు ఏర్పా టు చేయాలని, గోడపత్రికలను బ స్సులు కళాశాలల వద్ద అతికించా లని చెప్పారు.
జాబ్ మేళాకు వచ్చే నిరుద్యోగ యు వతకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా మని, జాబ్ మేళా నిర్వహించను న్న పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనే ఉన్న స్వర్ణ వేదిక ఫంక్షన్ హాలులో ఉదయం అల్పా హారం మొదలుకొని, మధ్యాహ్న భోజన ము, అన్ని వసతులు ఏ ర్పాటు చేస్తామని చెప్పారు.
నిరుద్యోగ యువత జాబ్ మేళాకు వచ్చి ఉద్యోగాలు పొందే విధంగా రి జిస్ట్రేషన్ చేసుకోవాలని, జాబ్ మే ళా హాజరయ్యే వారు 5 సెట్ల రెజ్యు మ్ తో పాటు , ఇటీవలి కాలంలో తీసుకున్న రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తో సహా హాజరుకావాల ని కోరారు. నిరుద్యోగ యువత ఉ న్న చోటు నుండే క్యూ ఆర్ కోడ్ ద్వా రా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చ ని స్పష్టం చేశారు.
జాబ్ మేళా నిర్వహణపై ఈ నెల 22 న రాష్ట్ర నీటిపారుదల, పౌరస రఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఉదయం 11 గంటలకు సూ ర్యాపేటలో ఉమ్మడి నల్గొండ జిల్లా లోని కళాశాలల ప్రిన్సిపాల్ లు, త దితరులతో సమావేశం నిర్వహించ నున్నారని, అందువల్ల ఈ సమావే శానికి ప్రిన్సిపల్స్ అందరూ హాజరు కావాలని, సూర్యపేట తో పాటు, న ల్గొండ ,యాదాద్రి భువనగిరి జిల్లాల ఇంటర్మీడియట్ విద్యాధికారులతో సమన్వయం చేసుకొని అందరు హా జరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు జాబ్ మేళా నిర్వహణపై ప్రత్యేక శ్ర ద్ధ వహించాలని ,ప్రత్యేకించి వారి పరిధిలోని అన్ని కూడళ్ళు, బస్టాం డ్లు ,జన సమర్థం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఏ ర్పాటు చేయించాలన్నారు. అన్ని బ స్సులకు పోస్టర్లు అతికించేలా చూ డాలని, ఆర్టీసీని రీజినల్ మేనేజర్ ను ఆదేశించారు. అదనపు కలెక్టర్ కె. సీతారామారా వు ,ఆర్డీవోలు, మున్సిపల్ కమిషన ర్లు, డిఆర్డిఓ, జిల్లా పరిశ్రమల మేనే జర్, జిల్లా ఇంటర్ వైద్యాధికారి, జిల్లా విద్యా శాఖ అధికారి,జిల్లా ఉపాధి కల్ప నాధికారి, ఆర్ టి సి ఆర్ ఎం, తది తరులు, హాజరయ్యారు.