Big Breaking: బిగ్ బ్రేకింగ్, హాంకాంగ్ హైరైజ్ లో అగ్ని ప్రమాదం, 44మంది దుర్మరణం

Big Breaking: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: చైనా ప్రత్యే క పాలనా ప్రదేశమైన కాంగ్ పీపుల్స్ రిపబ్లిక్ హాంకాంగ్‌లో భారీ అగ్నిప్ర మాదం చోటుచేసుకుంది. అక్కడి బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్‌ లో భారీ అగ్నిప్రమాదం సంభవించ డoతో ఇప్పటివరకు 44 మంది దు ర్మరణం పాలయ్యారు. ఈ అగ్ని ప్ర మాదంలో అగ్నికీలకలు ఎత్తైన ఏ డు భవనాలకు వ్యాపించడంతో జ రిగిన ఈదుర్ఘటనలో ఇప్పటి వరకూ 44 మంది మరణించగా, 279 అ దృశ్యమయ్యారు. నిర్మాణం కోసం వెదురు పరంజాలు వేయడంతో...