Minister Komatireddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి కలి సిన నల్లగొండ బొట్టుగూడ పూర్వ విద్యార్థులు, మంత్రికి సన్మానం

Minister Komatireddy   : ప్రజాదీవెన,హైదరాబాద్:నల్గొండ పట్టణంలో అత్యంత ప్రాముఖ్యత చెందిన బొట్టుగూడ ప్రభుత్వ బాలు ర ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణాన్ని కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌం డేషన్ ఆధ్వర్యంలో చేపట్టడం పట్ల బొట్టుగూడ పాఠశాల పూర్వ విద్యా ర్థులు నేడు రాష్ట్ర రో డ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ని శనివారం హైదరాబాద్ లోని ఆ యన నివాసంలో కలసి ఘనంగా సన్మానించారు. దాదాపు ఏడు దశాబ్దాల చరిత్ర గలిగి జాతీయ స్థాయి ఉత్త్తమ ఉపాధ్యాయులు, ఎందరో ప్రముఖ...