Minister Komati Reddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి కీల క వ్యాఖ్య, దేవరకొండ దత్తత కోసం ఎమ్మెల్యేతో కలిసి ముఖ్యమంత్రిని కోరతాం

Minister Komati Reddy : ప్రజా దీవెన,దేవరకొండ: రాష్ట్రంలో పేద ప్రజలకు బాసటగా నిలిచే ప్ర భుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డి నాయకత్వంలో మా పాలన సా గుతుందనీ, కొడంగల్ లాగానే వెను కబడిన దేవరకొండను దత్తత తీసు కోవాలని, ఎమ్మెల్యే బాలు నాయక్, తాను కలిసి ముఖ్యమంత్రిని కో ర తామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సి నిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రె డ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 6న నల్ల గొండ జిల్లా దేవరకొండలో ప్రజా పాలన...