Minister Komatireddy Venkata Reddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి కీలక ప్రకటన, రెండు నెల ల్లో ఉత్తర భాగం రీజినల్ రింగ్ రోడ్డు టెండర్ ప్రక్రియ ప్రారంభం

Minister Komatireddy Venkata Reddy : ప్రజా దీవెన, చిట్యాల: రాబోయే రెం డు నెలల్లో రీజినల్ రింగ్ రోడ్డు ఉత్త ర భాగం టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. డి సెంబర్ లోపు టెండర్లు పూర్తి చేసి జనవరిలో పనులు ప్రారంభించేలా చేస్తామని చెప్పారు. శనివారం మం త్రి చిట్యాలలో మీడియాతో మాట్లా డారు. 2017- 18 లో ప్రధాని మోదీ ఉత్తర భాగం రీజినల్...