Minister Komatireddy Venkata Reddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి కీలక వ్యాఖ్య, జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి ఓటు వేశారు
Minister Komatireddy Venkata Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: జూబ్లీహి ల్స్ ప్రజలు అభివృద్ధికి ఓటు వేశార ని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెం కట్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి, మంత్రులందరం సమ ష్టి గా పనిచేసి ఉప ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. ప్రతిపక్షాలు ఎ న్ని ఆరోపణలు చేసిన వారికి అం దుబాటులో ఉండే కాంగ్రెస్...