Minister Komatireddy Venkata Reddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి కౌంటర్, రేయింబవళ్ళు టి మ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనులు
Minister Komatireddy Venkata Reddy :
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేయింబవళ్ళు నిరంతర పర్యవేక్షణ తో టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ ప నులు వేగిరం చేశామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మంత్రి కోమ టి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు టిమ్స్ ఆసుపత్రుల సందర్శనలో చే సిన ఆరోపణలకు మంత్రి కోమటిరె డ్డి సోమవారం తనదైన శైలిలో కౌం టర్ ఇచ్చారు. మిస్టర్ హరీష్ రావు మీలాగా మాటలు కాదు మాది చే తల ప్రభుత్వమంటూ మండిపడ్డా రు.
ఈ సందర్భంగా మంత్రి చేసిన వ్యా ఖ్యలు ఆయన మాటల్లోనే.. విద్యా, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యత ని స్తు న్నాం. శంకుస్థాపన స్థాయిలో వదిలి వెళ్ళిపోయిన హాస్పిటల్స్ ఈ 21నె లల్లో వేగంగా నిర్మిస్తున్నాం. రూ. 4 0వేల కోట్ల బకాయి పెట్టిపోయారు, మేము చెల్లిస్తున్నాం. నిత్యం మా ఆ ర్ అండ్ బి అధికారులతో సమీక్ష ని ర్వహిస్తున్నాను.
రేయింబవళ్ళు పనులు జరుగుతు న్నాయి. సనత్ నగర్ టిమ్స్ అక్టో బ ర్ 31 కి ప్రారంభిస్తామని ఇప్పటికే చెప్పాం. అదే విధంగా అల్వాల్ హా స్పిటల్ వద్ద 1000 మంది ఒకే షిఫ్టు లో పనిచేస్తున్నారు. వచ్చే మార్చి నాటికి పూర్తి చేస్తాం.ఎల్బీనగర్ వ చ్చే జూన్ నాటికి అందుబాటులోకి తెస్తాం.
నిమ్స్ హాస్పిటల్ 2వేల కోట్లతో నిర్మి స్తున్నాం వచ్చే డిసెంబర్ నాటికి పూ ర్తి చేస్తాం. వరంగల్ హాస్పిటల్ ఈ ఏ డాది డిసెంబర్ నాటికి అందుబాటు లోకి తెస్తాం.ఎలక్షన్స్ వచ్చాయి కా బట్టి రాజకీయం కోసం పొలిటికల్ విజిట్స్ చేశారు.ప్రజల మేలు కోసం మేము చిత్త శుద్ధితో పనిచేస్తున్నాం.