Minister Komatireddy Venkata Reddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి కౌంటర్, రేయింబవళ్ళు టి మ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనులు
Minister Komatireddy Venkata Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేయింబవళ్ళు నిరంతర పర్యవేక్షణ తో టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ ప నులు వేగిరం చేశామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మంత్రి కోమ టి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు టిమ్స్ ఆసుపత్రుల సందర్శనలో చే సిన ఆరోపణలకు మంత్రి కోమటిరె డ్డి సోమవారం తనదైన శైలిలో కౌం టర్ ఇచ్చారు. మిస్టర్ హరీష్ రావు...