Minister Uttam Kumar Reddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి ఉత్తమ్ కీలక ప్ర కటన, ఇల్లులేని నిరుపేదలకు సం క్రాంతి కానుకగా హౌసింగ్ కాలనీలో ఇళ్లు 

--గురువారం నుంచే ఎమ్మార్వో ఆఫీ సులో దరఖాస్తులకు ఆహ్వానం --పారదర్శకంగా ఇళ్ల పంపిణీతో అర్హులైన నిరుపేదలకు ఇళ్ళు --రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా తీర్చి దిద్దుతా --మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి Minister Uttam Kumar Reddy : ప్రజా దీవెన, హుజూర్ నగర్: సూ ర్యాపేట జిల్లా హుజుర్ నగర్ పట్ట ణంలో ఇల్లు లేని నిరుపేదలకు మం త్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంక్రాంతి కానుక ప్రకటించారు.పట్టణ శివారు లోనీ రామస్వామి గుట్టవద్ద 115 ఎకరాలలో ప్రభుత్వం నిర్మిస్తున్న 2...