Minister Vivek : బిగ్ బ్రేకింగ్, తుంగతుర్తిలో ఐటీఐ, ఏటిడీసీ సెంటర్‌కు మంత్రి వివేక్ శంకుస్థాపన

Minister Vivek : ప్రజా దీవెన, తుంగతుర్తి: వెనుకబ డిన ప్రాంతాల్లో యువతకు నాణ్య మైన విద్యతో పాటు ఆధునిక నైపు ణ్య శిక్షణ అందించాలనే లక్ష్యంతో అడ్డగూడూరులో ఐటీఐ, అడ్వా న్స్డ్ టెక్నాలజీ సెంటర్‌ ( ATDC)కు రాష్ట్ర మైనింగ్ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ వెనుకబ డిన ప్రాంతంలో ఐటీఐ ఏర్పాటు కో సం భూమి పూజ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సా మేల్...