Big Breaking : బిగ్ బ్రేకింగ్, మిర్యాలగూడ ఎమ్మె ల్యే గన్ మెన్ ఘనకార్యం
--విశ్వసనీయ సమాచార మేరకు.. మీ కోసం --మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్‌మెన్ నాగు నాయక్ ఘనకార్యం, యూరి యా లారీ దారి మళ్లింపు వైనం Big Breaking : ప్రజా దీవెన మిర్యాలగూడ: అధికా రం చేతిలో ఉందని అడ్డగోలు వ్యవ హారానికి తెరదీశాడు ఓ అంగరక్షకు డు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అంగరక్ష కుడు (గన్ మెన్) అయినవారి కో సం ఆదమరిచి రైతుల కోసం వచ్చి న యూరియా లారీని దారి మళ్లించి నెత్తి నొప్పి తెచ్చి పెట్టుకున్నాడు. రైతుల...