CM Relief Fund Misuse : బిగ్ బ్రేకింగ్, సీఎం సహాయనిధిలో చేతివాటం, చెక్కులు వాడుకున్న అక్రమార్కుని అరెస్టు..?

CM Relief Fund Misuse : ప్రజా దీవెన, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా కోడాడ పోలీసులు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల అక్రమాలను బట్టబయ లు చేశారు. ఈ అక్రమాల్లో సూత్ర ధారి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్య క్తిని అరెస్టు చేసి నకిలీ బ్యాంకు ఖా తాలను ఉపయోగించి ముఖ్య మం త్రి సహాయ నిధి (CMRF) లబ్ధిదా రులకు జారీ చేసిన చెక్కులను ఉప సంహరించుకోవడంలో సదరు వ్యక్తి ప్రమేయoపై ముమ్మర దర్యాప్తు చే స్తున్నారు. సీఎంసహాయనిధి ని ధు...