VIP Scam WAVE Fraud : బిగ్ బ్రేకింగ్, విప్స్(vips) ముసుగు లో వందల కోట్ల మాయాజాలం, మళ్లీ వేవ్(WAVE)తో రంగంలోకి దిగి బుక్కయ్యారు

VIP Scam WAVE Fraud : ప్రజా దీవెన, నల్లగొండ:మీరు పెట్టి న ప్రతి రూపాయికి భారీ లాభం, అ దనంగా క్యాష్‌బ్యాక్ ఒకరిని చేర్పి స్తే కమిషన్ల వర్షం, ఇలాంటి ఆకర్ష ణీయమైన మాటలతో అమాయక ప్రజలను బురిడీ కొట్టించి, వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన VIP S Group of Companies గుట్టు ను నల్గొండ పోలీసులు రట్టు చేశా రు. పాత బాధితులనే మళ్లీ మో సం చేసేందుకు 'WAVE' పేరుతో స్కెచ్ వేయగా, పోలీసులు మెరు పు దాడి చేసి...