District Collector Ila Tripathi : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ప్రభుత్వ ప్ర ధాన ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
--ప్రసూతి వార్డులో పురుషులు ఉం డడంపై ఆగ్రహం --ఆస్పత్రిలో ఉన్న సీసీ కెమెరాలన్నీ పనిచేయాలని సూపరింటిండెంట్ కు ఆదేశo District Collector Ila Tripathi : ప్రజా దీవెన నల్లగొండ: ప్రసూతి వా ర్డులో పురుషులు ఉండడం ఏంటని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటిండెంట్ ను ప్రశ్నించారు. అలాగే వార్డులో ఉ న్న వారందరినీ వెంటనే బయటికి పంపాలని చెప్పారు.మంగళవారం ఆమె నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆ సుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని ప్రసూతి వార్డు, చిన్న పిల్లల...