District Collector Ila Tripathi : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి నెల్లికల్ చెంచువాని తండా సందర్శన, చెంచుల సమస్య ల పరిష్కారం కోసం 

District Collector Ila Tripathi : ప్రజా దీవెన, తిరుమలగిరి సాగర్: నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రతి సో మవారం నిర్వహించే ప్రజావాణి కా ర్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్ గా ప్రజాల వ ద్ద నుండి ఫిర్యాదులు స్వీకరిస్తున్నా రు. ఇంతలో నల్గొండ జిల్లా తిరుమ లగిరి సాగర్ మండలం ,నెల్లికల్ చెం చు వాని తండా కు చెందిన ఆదెమ్మ ఒక పిటీషన్ ను జిల్లా కలెక్టర్ కు స మర్పించింది. అందులో ప్రధానంగా తమ తండాలో ఆధార్...