Collector Ila Tripathi : బిగ్ బ్రేకింగ్, నల్లగొండజిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అప్పీల్, జైలుజీవితం తర్వాత సమాజానికిమంచి చేయాలి 

Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: జైలు జీవి తం నుండి బయటికి వచ్చిన తర్వా త సమాజానికి మంచి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఖైదీలకు సూచించారు. గాంధీ జయంతిని పు రస్కరించుకొని గురువారం ఆమె జి ల్లా జైలులో ఏర్పాటు చేసిన ఖైదీల సంక్షేమ దినోత్సవానికి ముఖ్య అతి థిగా హాజరయ్యారు. దేశానికి స్వాతంత్య్రం సంపాదించే క్రమంలో మహాత్మా గాంధీ అనేకసా ర్లు జైలుకు వెళ్లారని, సత్రాగ్రహం ద్వారా స్వాతంత్య్రం సాధించిన గాంధీజీ కృషిని పదిమందికి చాటి చెప్పాలని...