Nalgonda Collector Ila Tripathi : బిగ్ బ్రేకింగ్, వర్షాలకు తెగిన కాలు వకట్టను కాలినడకన పరిశీలించిన నల్లగొండ జిల్లా కలెక్టర్

Nalgonda Collector Ila Tripathi : ప్రజా దీవెన, కొండ మల్లేపల్లి: నల్ల గొండ జిల్లాలో గత నెల కురిసిన భా రీ వర్షాల కారణంగా పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (చెరు వు) కింద దెబ్బతిన్న పనులన్నిం టిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం ఆమె ఇంజనీరింగ్, రెవిన్యూ అధికారుల తో కలిసి కొండ మల్లేపల్లి మండలం, పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వా యర్ (పాత చెరువు)ను పరిశీలిం చారు. ఒకటవ వీయర్ నుండి 5వ వీయర్ వరకు కాలినడకన...