District Collector Ila Tripathi : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా కలెక్టర్ సీరియస్, ధాన్యం సేకరణ నియ మాల ఉల్లంఘనలో ఉద్యోగులపై వేటు

District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: ధాన్యం సేక రణ నియమాలను ఉల్లంఘించి ధా న్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కాకుండా రైతుల పొలం వద్దనే కొను గోలు చేసి నేరుగా మిల్లులకు పం పించినందుకు గాను నల్లగొండ జి ల్లా మిర్యాలగూడ ఆలగడప క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారి కు మా రి అఫ్రీన్ ను, అలాగే అవంతిపురం ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్చార్జి, ఆలగడప వ్యవసాయ మార్కెట్ ఇంచార్జ్ సిఈఓ కే. సైదులు ను వి ధుల నుండి సస్పెండ్...