Nalgonda Cyber Crime : ప్రజా దీవెన, నల్లగొండ: సామాజిక oలో రోజురోజుకు పెరుగుతున్న మోసామాలకు పోలీసులు ఎప్పటిక ప్పుడు అడ్డుకున్నా కూడా పూర్తిగా cఅడ్డుకోలేక పోతున్నారు. ఇదే స మయంలో డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరింపులకు గురిచేస్తూ రూ. 18 లక్షల తమ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చే యాలని, లేదంటే మీమ్మల్ని అరెస్ట్ చేస్తామని భయభ్రాంతులకు గురిచే సిన తాజా కేసును నలగొండ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే స్పందించి బాధితుని వద్ద నుండి రూ. 18 లక్షలు బదిలీ కాకుండా కా పాడిన సంఘటన సంచలనం సృ ష్టించింది.
బాధితులు, పోలీసులు ఆడించిన వివరాల మేరకు నల్లగొండ పట్టణా నికి చెందిన రిటైర్ టీచర్ పుచ్చకా యల దేవేందర్ రెడ్డి పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త సిమ్ తీసుకుని అత నికి ఫోన్ కాల్ చేసి బెంగళూరులో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న ట్లు తప్పుడు ఆరోపణలు చేస్తూ మి మ్మలిని అరెస్ట్ చేస్తున్నట్లు బెదిరిస్తా రు. మీరు అరెస్ట్ కాకుండా ఉండా లంటే మేమిచ్చిన అకౌంట్ నెంబర్ కు వెంటనే రూ.18 లక్షలు డిపాజి ట్ చేయాలి అంటూ డిమాండ్ చేశా రు. దీంతో వీరి బెదిరింపులకు భ యపడి బాధితుడు ప్రకాశం బజా ర్ లోని ఎస్‌బీఐ బ్యాంకుకి వెళ్లి రూ.1 8 లక్షలు డిపాజిట్ చేయాలని మేనే జర్ ను కోరడంతో అనుమానం వ చ్చిన మేనేజర్ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చింది.
వెనువెంటనే స్పందించిన తక్షణమే సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయ ణ, ఎస్‌ఐ వి ష్ణుకుమార్, సిబ్బంది అక్కడికి చే రుకొని దేవేందర్ రెడ్డిని విచారించగ జరిగిన సంఘటన తెల పగా అతని కి వచ్చిన ఫోన్ కాల్ లి స్ట్‌ను పరిశీ లించి సైబర్ నేరగాళ్లకు తిరిగి కాల్ చేసి ప్రశ్నించగా తడప డుతూ వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చే యడం జరిగింది.ఈ సందర్బంగా సై బర్ క్రైమ్ డియస్పి మాట్లాడుతూ డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రభుత్వ సంస్థలు లేదా అధికారులు గాని బె దిరించటం, భయపెట్టడం చేయరు. వీడియో కాల్స్ ద్వారా అరెస్టులు చే యరు. ఈ విషయాన్ని గుర్తుంచు కో వాలని అన్నారు.అటువంటి కాల్స్ వ స్తే నమ్మకుండా వెంటనే www.c ybercrime.gov.in నందు లేదా 1 930 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి రి పోర్ట్ చేయాలని సూచించారు.
సకాలంలో స్పందించి సైబర్ నేర గా ళ్ల బారిన పడకుండా కాపాడిన నల్ల గొండ సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనా రాయణ, ఎస్సై విష్ణు, హెడ్ కానిస్టే బుల్ రియాజ్, కానిస్టేబుల్ మోక్షిద్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.