Nalgonda Cyber Crime : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసుల అలర్ట్, రూ. 18 ల క్షల బదిలీకి బ్రేక్ 

Nalgonda Cyber Crime : ప్రజా దీవెన, నల్లగొండ: సామాజిక oలో రోజురోజుకు పెరుగుతున్న మోసామాలకు పోలీసులు ఎప్పటిక ప్పుడు అడ్డుకున్నా కూడా పూర్తిగా cఅడ్డుకోలేక పోతున్నారు. ఇదే స మయంలో డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరింపులకు గురిచేస్తూ రూ. 18 లక్షల తమ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చే యాలని, లేదంటే మీమ్మల్ని అరెస్ట్ చేస్తామని భయభ్రాంతులకు గురిచే సిన తాజా కేసును నలగొండ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే స్పందించి బాధితుని వద్ద నుండి రూ. 18 లక్షలు బదిలీ కాకుండా...