Indiramma Housing Scheme : బిగ్ బ్రేకింగ్, ఇందిరమ్మ ఇండ్ల పథ కం అమలులో 2వ స్థానంలో నల్ల గొండ జిల్లా, జిల్లా యంత్రాంగానికి అభినందనలు 

Indiramma Housing Scheme : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, గ్రౌండింగ్, చెల్లింపులు, ఇండ్ల పురోగతిలో నల్గొండ జిల్లా రా ష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచిం ది. నల్లగొండ జిల్లా రెండో స్థానంలో నిలిచినందుకు గాను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ పి. గౌతమ్ జిల్లా యంత్రాంగానికి అభి నందనలు తెలిపారు. అంతేకాక బు ధవారం హైదరాబాద్ లోని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో నల్గొండ జిల్లా గృహ నిర్మాణ...