Praja Deveena
Newspaper Banner
Date of Publish : 16 November 2025, 12:10 pm Posted by : praja deveena

SP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా ఎస్పీ శ రత్ చంద్రపవార్ కీలక ప్రకటన,మె గాలోక్ అదాలత్ లో 6362 కేసుల పరిష్కారం 

SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ లో జాతీయ లోక్ అ దాలత్ లో వి విధ రాజీ పడదగిన కేసులలో తె లంగాణ రాష్ట్ర న్యాయ సేవా షె డ్యూల్ ప్రకారం, రాజీమార్గాన కే సు లను పరిష్కరించడానికి ఆదివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్‌ అదాలత్ లో జిల్లా పరిధిలో రాజీ మార్గమే రాజమార్గంగా 6362 కే సులకు పరిష్కారం లభించిందని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.

కేసుల పరిష్కారానికి పోలీస్ అ ధి కారులు, సిబ్బంది పకడ్బందీగా వ్య వహరించి నిందితులు, కక్షిదారు ల కు సమాచారం అందించి వారికి అ వగాహనా కల్పించి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ లో 6362 కేసులు పరిష్కరించడం జరిగిందని, అలాగే సైబర్ నేరగాళ్ల చేతిలో మో సపోయి పోగొట్టుకున్న 45 కేసు ల లో 8,84,642 రూపాయలు బాధి తులకు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కేసులను పరిష్కరిం చడంలో చక్కగా వ్యవహరించిన పోలీస్ అధికారులను, సిబ్బంది ని, కోర్టు కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ అ భినందించారు.

నల్లగొండ జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లో నమోదు అయిన అండర్ ఇన్వెస్టిగేషన్, కోర్టు వి చారణలో ఉన్న IPC కేసులు 548 కేసులతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు MV Act యాక్ట్ కేసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులు 2515, ఈ పెట్టి కేసులు 3 254, సైబర్ క్రైమ్ 45 కేసులలో 8,84,642 రూపాయలు బాధితు లకు అందజేయడం జరిగిందన్నా రు.