SP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా ఎస్పీ శ రత్ చంద్రపవార్ కీలక ప్రకటన,మె గాలోక్ అదాలత్ లో 6362 కేసుల పరిష్కారం
SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ లో జాతీయ లోక్ అ దాలత్ లో వి విధ రాజీ పడదగిన కేసులలో తె లంగాణ రాష్ట్ర న్యాయ సేవా షె డ్యూల్ ప్రకారం, రాజీమార్గాన కే సు లను పరిష్కరించడానికి ఆదివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ లో జిల్లా పరిధిలో రాజీ మార్గమే రాజమార్గంగా 6362 కే సులకు పరిష్కారం లభించిందని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. కేసుల పరిష్కారానికి పోలీస్ అ ధి...