POCSO Court Verdict : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ పోక్సోకోర్టు సంచలన తీర్పు, చెల్లివరుస బాలిక ను చెరిచిన దుష్టబుద్ధుడిని 21ఏళ్ల జైలుశిక్ష
POCSO Court Verdict : ప్రజా దీవెన, నల్లగొండ: వావివరుస మరిచి మాయమాటలతో బాలికను చెరిచి గర్భవతిని చేసిన దుష్ట బు ద్ధునికి తగిన బుద్ధి చెప్పింది నల్ల గొండ పోక్సో కోర్టు. ఎస్సీ, ఎస్టీ నల్ల గొండ కోర్టు, రెండవ అదనపు, ఫో క్సో, ఫాస్ట్ కోర్టు జడ్జి ఎన్. రోజార మణి సంచలన తీర్పు వెలువరిం చారు. శుక్రవారం వెలువడిన కీలక తీర్పు పూర్వాపరాలు ఇలా ఉన్నా యి. తల్లిదండ్రులు చనిపోయారని తల దాచుకోవడానికి పెద్దమ్మ ఇంటికొ చ్చిన బాలికను, ఆమె కొడుకు...