Nalgonda POCSO Court : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ పొక్సోకోర్టు సంచలన తీర్పు, నిందితుడుకి 7 ఏ ళ్ల జైల్ శిక్ష, రూ.15 వేల జరిమానా
Nalgonda POCSO Court : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లా పొక్సో కోర్టు సంచలన తీర్పు ల కు పేరుగాంచింది. ఇటీవల కాలం లో పలు అత్యాచార కేసుల్లో నిoది తులకు గతమెన్నడూ లేని విధంగా శిక్షలు ఖరారు చేస్తూ రాష్ట్రం దృష్టి ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో బుధవా రం మరో అత్యాచార కేసులో గతం లో మాదిరిగానే సంచలన తీర్పు వె లువరించింది.
ఓ మైనర్ పై అత్యాచారం కేసులో నల్లగొండ పొక్సో కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది.
తొమ్మిదేళ్ల బాలిక పై అత్యాచారా నికి పాల్పడిన ఉప్పల నాగార్జున ( 35 ) కు 7 ఏళ్ల జైల్ శిక్ష, రూ.15 వేలు జరిమానా విధిస్తూ నల్లగొండ ఫోక్సో కోర్టు తీర్పు ఇన్ఛార్జ్ న్యాయ మూర్తి రోజారమణి తుదితీర్పు వి డుదల చేసింది.
2019 లో సూర్యాపేట జిల్లా మోతే పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసు న మోదు కాగా 2020 నుంచి కోర్టులో నడుస్తున్న వాదనలు కొనసాగుతు న్నాయి. ప్రాసిక్యూషన్ ఆధారాలతో నిరూపించడంతో బాధిత బాలిక కి రూ. 7లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసింది.