Nalgonda POCSO Court : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ పొక్సోకోర్టు సంచలన తీర్పు, నిందితుడుకి 7 ఏ ళ్ల జైల్ శిక్ష, రూ.15 వేల జరిమానా

Nalgonda POCSO Court : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లా పొక్సో కోర్టు సంచలన తీర్పు ల కు పేరుగాంచింది. ఇటీవల కాలం లో పలు అత్యాచార కేసుల్లో నిoది తులకు గతమెన్నడూ లేని విధంగా శిక్షలు ఖరారు చేస్తూ రాష్ట్రం దృష్టి ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో బుధవా రం మరో అత్యాచార కేసులో గతం లో మాదిరిగానే సంచలన తీర్పు వె లువరించింది. ఓ మైనర్ పై అత్యాచారం కేసులో నల్లగొండ పొక్సో కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. తొమ్మిదేళ్ల...