BIG BREAKING : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కో ర్టు-2 అదనపు జిల్లా జడ్జి రోజారమ ణి సంచలన తీర్పు, భర్తను చంపిన భార్యకు యావజ్జీవ కఠిన శిక్ష

BIG BREAKING : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లా ఎస్సీ ఎస్టీ కేసుల కోర్టు-II అద న పు జిల్లా, సెషన్స్ జడ్జి ఎన్.రోజా ర మణి మరోసారి సంచలన తీర్పు వె లువరించారు. మానవీయ విలువ లు మరిచి వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా పక్కా పథ కం ప్రకారం మద్యంలో విషం కలిపి భర్తను దారుణంగా హత్య చేసిన భార్యకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష పడంది. నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కేసుల కోర్టు-II అదనపు జిల్లా, సెషన్స్...