SP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లాలో బ్లాక్ స్పాట్ ను పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్
SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన మిర్యాలగూడ: ప్రమా దాల నివారణ,రోడ్డు ప్రమాదాలు త గ్గించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ అన్ని శాఖల సమన్వయంతో ఎప్పటికప్పుడు ప్రమాదాల నివార ణ చర్యలకై పనిచేస్తుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. నల్లగొండ జిల్లాలో నార్కట్పల్లి అ ద్దంకి నామ్ రోడ్డు (ఎస్.హెచ్ 2 ) రా ష్ట్ర రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలు (బ్లాక్ స్పాట్)లను ఆర్&బి శాఖ, ఎక్సైజ్,ఆర్టీవో,హైవే ఇంజనీర్ అధికారులు వీరితో పా టు గ్రామ రోడ్డు...