Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District SP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, పలు కేసుల్లో నిoదితు డైన నల్లగొండ మెంటల్ రాజేష్ కు జీవిత ఖైదీ శిక్ష, హత్య కేసులో ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు

District SP Sharath Chandra Pawar :

ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా తో పాటు ఇతర ప్రాంతాల్లో దాదాపు 18 కేసుల్లో నిందితుడైన నలప రాజు రాజేష్ @ మెంటల్ రాజేష్ కి జీవిత ఖైదు శిక్ష జరిమాన విధిస్తూ నల్లగొండ ఫ్యామిలీ కోటు సంచలన తీర్పు వెలువరించింది.

నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన వివాదాస్పదుడు నలపురాజు రాజే ష్ @ మెంటల్ రాజేష్ తో పాటు పెరిక సాయితేజ @ టిల్లులపై హత్య కేసులో నల్లగొండ 2 టౌన్ పో లీస్ స్టేషన్ లో Cr.No.157/ 201 4, SC.No.25/2025 U/s 302 r/w 34 IPC & Sec 27(2) 0f Ar
ms Act and 71(1) Criminal Amendment Act-1932 కింద కేసు నమోదు చేసి విచారణ చేప ట్టారు. కోర్టులో ఛార్జ్ సీట్ దాఖలు చేయగా శుక్రవారం నల్లగొండ AD J-III కమ్ ఫ్యామిలీ కోర్టు నింది తులకు *A-1 & A-2 సెక్షన్ 302 r/w 34 IPC కింద దోషులుగా ని ర్ధారించి జీవిత ఖైదు మరియు రూ.10,000/- జరిమానా విధిం చడం జరిగిందని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.

ఫ్యామిలీ కోర్టు నేపద్యంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని పేర్కొన్నారు. సదరు కేసులో నింది తులకు శిక్ష పడే విధంగా కృషి చేసి న అప్పటి ఇన్వెస్టిగేషన్ అధికారు లు సీఐలు జె.రవీందర్, టి.మనో హర్ రెడ్డి, ఈ.రవీందర్,ఎస్.ఐ క్రాం తి కుమార్ ప్రస్తుత డీఎస్పీ కె.శివ రామ్ రెడ్డి, CI ఎస్.రాఘవరావు, ఎస్సై వై.సైదులు, పబ్లిక్ ప్రాసి క్యూ టర్ జి.జవహర్‌లాల్, CDO బి.సు మన్, కోర్టు లైజెనింగ్ అధికారులు పి.నరేందర్,ఎన్.మల్లికార్జున్ లను జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా అభి నందించారు.