District SP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, పలు కేసుల్లో నిoదితు డైన నల్లగొండ మెంటల్ రాజేష్ కు జీవిత ఖైదీ శిక్ష, హత్య కేసులో ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు
District SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా తో పాటు ఇతర ప్రాంతాల్లో దాదాపు 18 కేసుల్లో నిందితుడైన నలప రాజు రాజేష్ @ మెంటల్ రాజేష్ కి జీవిత ఖైదు శిక్ష జరిమాన విధిస్తూ నల్లగొండ ఫ్యామిలీ కోటు సంచలన తీర్పు వెలువరించింది. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన వివాదాస్పదుడు నలపురాజు రాజే ష్ @ మెంటల్ రాజేష్ తో పాటు పెరిక సాయితేజ @ టిల్లులపై హత్య కేసులో నల్లగొండ 2 టౌన్ పో...