Big Breaking : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ పోలీస్ జా గిలాల దళంలోకి కొత్త శునకాలు, ఎస్పీని కలిసిన డాగ్ హాండ్లర్లు
Big Breaking : ప్రజా దీవెన నల్లగొండ: నేరపరిశో ధనలో పోలీస్ జాగిలాల పాత్ర ఒ క్కోసారి అనిర్వచనీయమని అం దరికీ తెలిసిందే. కాలక్రమేనా పోలీ స్ జాగిలాలు కొత్తగా వచ్చి చేరడం కూడా జరుగుతూ ఉంటుoది. అం దులో భాగంగా మొయినాబాద్ అ కాడమీలో 72 కెనైన్స్ ఎనిమిది నె లల శిక్షణ పూర్తి చేసుకొని క్రిమిన ల్స్ ట్రాకింగ్, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలను ట్రేస్ చేయడం లో తర్ఫీదు పొందాయి. పోలీస్ శాఖలో 42 కెనైన్స్ పోలీస్ కుక్కలు కొత్తగా విధుల్లో...