Udupi Hotel : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ఉడిపి హోట ల్ పై చర్యలకు నోటీసులు జారీ, సాంబార్ లో జెర్రీ ప్రత్యక్షంతో షాక్
Udupi Hotel : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్డు లో సుదీర్ఘకాలంగా పేరుగాంచిన శ్రీ ప్రసాద్ ఉడిపి హోటల్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రోజువా రీగా అల్పాహార సమయంలో ఓ వినియోగదారునికి సరఫరా చేసిన సాంబార్‌లో జెర్రీ ప్రత్యక్షం కావడం సంచలనం సృష్టించింది. ఈ క్రమం లో ఇదేంటయ్య అంటూ సాంబార్ లో జెర్రీ వచ్చిందoటూ సదర్ విని యోగదారుడు ప్రశ్నించడంతో ఈ లోపు విషయం సామాజిక మధ్య ల్లో చక్కర్లు కొట్టడంతో అధి కాస్త వివాదంగా...