Pawan Kalyan : బిగ్ బ్రేకింగ్, పవన్ కళ్యాణ్‌కు అరు దైన అంతర్జాతీయ గౌరవం,జపనీస్ కత్తియుద్ధ కళ కెన్‌జుట్సులో స్థానం 

Pawan Kalyan : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలుగు సినిమా రంగంలో అగ్రహీరోల్లో ప్ర త్యేక స్థానం సుస్థిరపరుచుకున్న నటుడు, జనసేన అధ్యక్షుడు రాజ కీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాచీ న జపనీస్ కత్తి యుద్ధ కళ అయిన 'కెన్‌జుట్సు'లో అధికారికంగా చేర డం ద్వారా అరుదైన అంతర్జాతీయ గుర్తింపు సాధించారు.ఇది మా ర్షల్ ఆర్ట్స్‌లో ఆయన మూడు దశా బ్దా లకు పైగా సాగిన ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పేర్కొం టున్నారు. పవన్ కళ్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్‌తో...