Deputy Chief Minister Pawan Kalyan : బిగ్ బ్రేకింగ్, కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో పవన్ కళ్యాణ్, పలు అభివృద్ధిపనులకు ఫౌండేషన్
Deputy Chief Minister Pawan Kalyan : ప్రజా దీవెన జగిత్యాల్: జగిత్యాల జిల్లా లోని ప్రముఖ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శని వారం దర్శించుకున్నారు. కొండగ ట్టు ఆలయ అధికారులు కొండగట్టు సన్నిధికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు సాదర స్వాగతం పలికారు. ఈ సం దర్భంగా ఆయన ఆలయం వద్ద ప లు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకా రం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప వన్ కళ్యాణ్ శనివారం తమ ఇలవే...