BIG BREAKING : బిగ్ బ్రేకింగ్, ఎలక్ట్రిక్ బైక్‌పై పార్ల మెంట్‌కొచ్చిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, వాయుకాలుష్యంపై అవ గాహన కోసమని ప్రకటన
BIG BREAKING : ప్రజా దీవెన, నల్లగొండ: దేశ రాజ ధాని ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యానికి నిరసనగా తానే త యారు చేసిన ఎలక్ట్రిక్ బైక్‌పై పెద్ద పల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్ల మెంట్‌కు రావడం చర్చనీయాంశ మైంది. దేశ రాజధాని ఢిల్లీలో నా నాటికి తీవ్రమవుతున్న వాయు కా లుష్యంపై ప్రజల్లో అవగాహన క ల్పించేందుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తానే స్వయంగా డిజైన్ చేసి తయారు చేసిన ఎలక్ట్రిక్ బైక్‌పై పార్లమెంట్‌కు వచ్చారు. పర్యావరణహిత రవాణా వ్యవస్థల...