PM Modi: ప్రజా, దీవెన, వరంగల్ : తెలం గాణలో మూడు రైల్వే స్టేషన్లను వర్చువల్ గా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారం భించారు. అమృత్ భారత్ స్కీ ములో భాగంగా అభివృద్ధి పరిచిన వరంగల్, కరీంనగర్, బేగంపేట్, రై ల్వే స్టేషన్ లను గురువారం పునర్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా రీ డెవలప్ చేసిన 103 అమృత్ భార త్,రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేశారు.
రాజస్థాన్ లో ఏర్పాటు చేసిన రై ల్వే స్టేషన్ డెవలప్మెంట్ కార్యక్ర మా నికి హాజరైన ప్రధాని దేశవ్యా ప్తం గా అన్ని స్టేషన్లను ఒకేసారి వర్చు వల్ గా ప్రారంభించారు. వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 25 .4 1 కోట్ల నిధులతో అమృత భారత్ పథకం కింద వరంగల్ రైల్వే స్టేషన్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దా రు.
అంతర్జా తీయ ప్రమాణాలకు దీటు గా వరంగల్ రైల్వే స్టేషన్ రూపుది ద్దారు. కాకతీయుల కలలు, స్టేషన్లో ప్రయాణికులను ఆకట్టుకున్నాయి.ప్రారంభోత్సవ కార్యక్రమంలో ము ఖ్య అతిథిగా కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి భూపతి రా జు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వరంగల్ జిల్లా ఇన్చా ర్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేంద ర్, మహబూబ్ నగర్ ఎంపీ డికె అరుణ, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి, వర్ధన్నపేట శాస నసభ్యులు నాగరాజు తోపాటు శా సనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజ్ సార య్య, రైల్వే అసిస్టెంట్ జనరల్ మే నేజర్ నీరజ్ అగర్వాల్ , ఏసీ ఎమ్ శ్రీరామ్ మూర్తి, మేయర్ గుండు సు ధారాణి, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
