Nalgonda Political War : బిగ్ బ్రేకింగ్,నల్లగొండలో పొలిటికల్ వార్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి ఎ మ్మెల్యే వీరేశం కౌంటర్

Nalgonda Political War : ప్రజా దీవెన, నకిరేకల్: నల్లగొండ జిల్లా లో గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి విడత ప్రశాంతంగా ముగి సినప్పటికీ చిట్యాల మండలం చిన కాపర్తి గ్రామంలో బ్యాలెట్ పత్రాలు డ్రైనేజీలో ప్రత్యక్షమవ్వడం రాజకీ య దుమారం లేపిన విషయం తెలి సిందే. పోలింగ్ ముగిసి ఫలితం వె లువడిన అనంతరం బ్యాలెట్ పత్రా లు బయటపడడం పట్ల ప్రతిపక్ష బి ఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు చి రుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి లు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ వెనువంటేనే...