BigBreaking politicalMurder : బిగ్ బ్రేకింగ్, తుంగతుర్తిలో ఉద్రిక్తత, కాంగ్రెస్ శ్రేణుల దాడిలో బిఆర్ ఎస్ సీనియర్ కార్యకర్త మృతి 

BigBreaking politicalMurder : ప్రజా దీవెన, తుంగతు ర్తి: పంచాయితీ ఎన్నికల్లో ప్రచారంలో భాగం గా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ని యోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బిఆర్ఎస్ కార్య కర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు రాళ్లతో దాడి చే యడంతో బి ఆర్ ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య ( 55) ఘటనా స్థలం లోనే మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసు కుంది. స్థాని క సర్పంచ్ ఎన్నికలలో భాగంగా మృతుని కోడలు బిఆ ర్ఎస్ పార్టీ తరఫున...