Prime Minister Modi : బిగ్ బ్రేకింగ్, ప్రధాని మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో కృషికి గౌ రవం
Prime Minister Modi : ప్రజా దీవెన, ఒమన్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మరోసారి అంతర్జాతీయ అత్యున్నత పుర స్కారం దక్కింది. ద్వైపాక్షిక సంబం ధాలను బలోపేతం చేయడంలో ఆ యన చేసిన కృషికి గాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గురువారం సుల్తానేట్ యొక్క ప్రత్యేకమైన పౌర గౌరవమైనటువంటి ఆర్డర్ ఆఫ్ ఒ మన్‌ను సుల్తాన్ హైతం బిన్ తారిక్ ప్రదానం చేశారు. జోర్డాన్ మరియు ఇథియోపియాతో సహా మూడు దేశాల పర్యటనలో చివరిది అయిన ఒమన్‌లో రెండు రోజుల పర్యటన...