PRTU State Leadership : బిగ్ బ్రేకింగ్, పిఆర్ టియూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా పుల్గం దా మోదర్ రెడ్డి, సుంకరి భిక్షం గౌడ్ లు 

PRTU State Leadership :  ప్రజాదీవెన,హైదరాబాద్:పిఆర్ టి యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గా పుల్గం దామోదర్ రెడ్డి, సుంకరి భిక్షం గౌడ్ లు ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. శుక్రవారం హైదరాబాద్ నారాయణగూడలో సంఘ భవ నంలో జరిగిన 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల అత్యవసర సమావేశంలో ఈ మేరకు రాష్ట్ర అ ధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నా రు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పిం గిలి శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా ఇటీవల రాష్ట్ర అధ్యక్ష ప దవి ఖాళీ అయిన...