Rajagopal Reddy : బిగ్ బ్రేకింగ్, చౌటుప్పల్ వేదికగా ‘రాజ్ గోపాల్ రెడ్డి’ సంచలన వ్యా ఖ్య, రాహుల్ నాయకత్వంలోనే నాప్రయాణం

Rajagopal Reddy : ప్రజా దీవెన, చౌటుప్పల్: తె లం గాణ తెచ్చింది కాంగ్రెస్.. నిలిపేది కాంగ్రెస్.. రాహుల్ గాంధీ నాయ కత్వంలో నా ప్రయాణం ఇక్కడే అని మునుగోడు ఎమ్మెల్యే కోమ టిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సంచ ల న వ్యాఖ్యలు చేశారు. చౌటు ప్ప ల్ పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మ హోత్సవం కేవలం ఆధ్యాత్మిక వే డుకగానే కాకుండా, తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృ ష్టించిన వేదికగా మారింది. గత కొద్ది...